ఇండియా వన్డే ప్రపంచ కప్ టీమ్

india one day world cup team

అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనుంది,  చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వన్డే ప్రపంచకప్ కోసం 15 మందితో ఇండియా టీమ్ ను ప్రకటించింది.

ఇండియా వన్డే ప్రపంచ కప్ టీమ్

రోహిత్ శర్మ (కెప్టెన్)

విరాట్ కోహ్లీ

శుభమాన్ గిల్

శ్రేయస్ అయ్యర్

సూర్య కుమార్

వికెట్ కీపర్స్ 

ఇషాన్ కిషన్

కేఎల్ రాహుల్

ఫేస్ ఆల్ రౌండర్స్

శార్దూల్ ఠాకూర్

హార్దిక్ పాండ్య (VC)

స్పిన్ ఆల్ రౌండర్స్

అక్షర్ పటేల్

రవీంద్ర జడేజా

ఫాస్ట్ బౌలర్స్

జస్ ప్రీత్ బుమ్రా

మహమ్మద్ షమీ

మహమ్మద్ సిరాజ్

స్పిన్ బౌలర్

కులీప్ యాదవ్ కు జట్టులో అవకాశం దొరికింది. 

తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణ, సంజు శాంసన్ కు జట్టులో అవకాశం దక్కలేదు. గాయాల నుండి తిరిగి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కు అవకాశం దొరికింది

Nagasurya