విజయ్ లియో ట్రైలర్

విక్రమ్ తో విజయంతో వున్న లోకేష్ కనకరాజ్ విజయ్ కలయికతో రానున్న లియో ట్రైలర్ విడుదల అయింది. వీరి ఇద్దరి కలయికలో ఇంతక ముందు మాస్టర్ సినిమా వచ్చింది.

Nagasurya