వాట్సాప్ లో ఇప్పుడు ఛానల్ ని క్రియేట్ చేసుకోవచ్చు

వాట్సాప్ లో ఇప్పుడు ఛానల్ ని క్రియేట్ చేసుకోవచ్చు
whatsapp channel feature

 వాట్సాప్ లో ఇప్పుడు ఛానల్ ని క్రియేట్ చేసుకోవచ్చు . 

1. వాట్సప్ అప్డేట్ చేసుకోవాల్సి, మీకు అప్డేట్ గనుక రానట్టు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది.  

2. వాట్సప్ ఓపెన్ చేసుకున్న తర్వాత  అప్డేట్స్ లో వెళ్లాల్సి ఉంటుంది.

ఇక్కడ చానల్స్ అని ఉంటుంది ఇక్కడున్న ప్లస్ icon మీద టాప్ చేస్తే రెండు ఆప్షన్స్ వస్తాయి క్రియేట్ ఛానల్ ఫైండ్ ఛానల్స్ అని

3. ఫైండ్ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటె ఇక్కడ కొన్ని చానల్స్ చూపిస్తూ ఉంటాయి. మనకు నచ్చిన చానెల్ ఫాలో అవ్వచ్చు

4. కొత్త ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే ప్లస్ ఐకాన్ మీద టాప్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఛానల్ సెలెక్ట్ చేసుకోవాలి తరువాత కంటిన్యూ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఛానల్ నేమ్ డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత క్రియేట్ ఛానెల్ సెలెక్ట్ చేసుకుంటే ఛానల్ క్రియేట్ అవుతుంది.  ఛానల్ క్రియేట్ అయిన తర్వాత ఛానల్ లింక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆప్షన్స్ ద్వారా మనం ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు 

6. ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఫాలోవర్స్ సమాచారం తెలుసుకోలేరు వాళ్లతో డైరెక్ట్ గా చాట్ అయితే చేయలేరు అదేవిధంగా ఫాలోవర్స్ కూడా ఈ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకోలేరు.   

ఛానల్ ఫాలోవర్స్ మన కాంటాక్ట్స్ లో కూడా ఉన్నట్లయితే వాళ్ల పేరు చూపిస్తుంది ఛానల్ డిలీట్ చేయాలి అనుకుంటే సింపుల్గా డిలీట్ ఛానల్ సెలెక్ట్ చేసుకుని ఫోన్ నెంబర్ ఇచ్చి ఛానల్ డిలీట్ చేసుకోవచ్చు.

క్రింది వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది.

Nagasurya